Thursday, 16 February 2012

|| శ్రీ సాయి అష్ట్తోతర శతనామావళి ||

  1. ఓం  శ్రీ  సాయినాథాయ నమః 
  2. ఓం లక్ష్మినారాయణాయ నమః
  3. ఓం కృష్నరామ శివ మరుత్యాదిరూపాయ  నమః
  4. ఓం శేష శ్యాయినే నమః
  5. ఓం గోదావరి తట షిర్డీ వాసినే నమః
  6. ఓం భక్త హ్రుదలయాయ నమః
  7. ఓం సర్వ హ్రున్నిలయాయ నమః
  8. ఓం భూతవాసాయ నమః
  9. ఓం భూత భవిష్య్ద్భవ వర్జితాయ నమః
  10. ఓం కాలతితయ నమః
  11. ఓం కాలయ నమః 
  12. ఓం కాలకాలయనమః
  13. ఓం  కలదర్ప దమనాయ  నమః
  14. ఓం మ్రుత్యుంజయాయ నమః
  15. ఓం అమర్త్యాయ నమః
  16. ఓం మర్త్యర్భాయ ప్రదాయ నమః 
  17. ఓం  జివధారాయ నమః
  18. ఓం సర్వధరాయ నమః
  19. ఓం భక్తావన సామర్థ్య నమః
  20. ఓం భక్తావన ప్రతిజ్ఞాయ నమః
  21. ఓం అన్నవస్త్రదాయ నమః
  22. ఓం ఆరోగ్య క్షేమదాయ నమః
  23. ఓం ధనమాంగల్య ప్రదాయ నమః
  24. ఓం రిది సిదిదయ నమః 
  25. ఓం పుత్రా మిత్ర కళత్ర బంధుదాయ నమః
  26. ఓం యోగక్షేమవాయ నమః
  27. ఓం అపద్బంధవాయ నమః
  28. ఓం మార్గబంధవే నమః
  29. ఓం భక్తి ముక్తి స్వర్గాపవర్గాదయ నమః
  30. ఓం ప్రియాయ నమః
  31. ఓం ప్రీతివర్ధనయ నమః
  32. ఓం అంతరాత్మనే నమః
  33. ఓం సచ్చిదత్మనే నమః
  34. ఓం నిత్యనందాయ నమః
  35. ఓం పరమసుఖదాయ నమః
  36. ఓం పరమేశ్వరాయ నమః
  37. ఓం పరబ్రహ్మనే నమః
  38. ఓం పరమాత్మనే నమః
  39. ఓం జ్ఞాన స్వరూపిణే నమః
  40. ఓం జగతం ప్రితే  నమః 
  41. ఓం భక్తానాం మాతృ ధాత్రు పితామహాయ నమః
  42. ఓం భక్తభయ ప్రదాయ నమః
  43. ఓం భాక్తపరదీనయ నమః
  44. ఓం భాక్తనుగ్రహకరాయ నమః
  45. ఓం శరణాగత వత్సలాయ నమః
  46. ఓం భక్తి శక్తి ప్రదాయ నమః
  47. ఓం జ్ఞాన వైరాగ్య ప్రదాయ నమః
  48. ఓం ప్రేమ ప్రదాయ నమః
  49. ఓం సంశయ హృదయ దౌర్బల్య పాపా కర్మవాసనక్షయకరాయ నమః
  50. ఓం హృదయ గ్రంథి భేధకాయ నమః 
  51. ఓం కర్మద్వంసినే నమః 
  52. ఓం శుద్ధసత్వస్తితాయ నమః 
  53. ఓం గుణాతీత గుణాత్మనే నమః 
  54. ఓం అనంతకళ్యాణ గుణాయ నమః 
  55. ఓం అమిత పరాక్రమాయ నమః 
  56. ఓం జయినే నమః                                                          
  57. ఓం దుర్దశాక్షో భ్యాయ నమః 
  58. ఓం అపరాజితాయ నమః 
  59. ఓం త్రిలోకేశు అవిఘాతగతయే నమః 
  60. ఓం అక్షయ రహితాయ నమః 
  61. ఓం సర్వశక్తి మూర్తయే నమః 
  62. ఓం సురూపసుందరాయ నమః 
  63. ఓం సులోచనాయ నమః 
  64. ఓం బహురుపాయ విశ్వముర్తయే నమః 
  65. ఓం అరూపవ్యక్తాయ నమః 
  66. ఓం అచింత్యాయ నమః 
  67. ఓం సూక్ష్మాయ నమః 
  68. ఓం సర్వంతర్యామినే నమః 
  69. ఓం మనోవగాతితాయ నమః 
  70. ఓం ప్రేమమూర్తయే నమః 
  71. ఓం సులభ దుర్లబాయ నమః 
  72. ఓం అసహాయసహయాయ నమః 
  73. ఓం అనాథనాథ దినబంధవే నమః 
  74. ఓం సర్వభారభ్రుతే నమః 
  75. ఓం ఆకర్మనేక సుకర్మినే నమః 
  76. ఓం పుణ్య శ్రవణ కిర్తనాయ నమః 
  77. ఓం తిర్థాయ నమః 
  78. ఓం వాసుదేవాయ నమః 
  79. ఓం సతాన్గాతయే నమః 
  80. ఓం సత్పరాయణయ నమః 
  81. ఓం లోకనాతయ నమః 
  82. ఓం పావనానఘయ నమః 
  83. ఓం అమ్రుతంశవే నమః 
  84. ఓం భాస్కర ప్రభవాయ నమః 
  85. ఓం బ్రహ్మచర్య తపశ్చర్య సువర్తయ నమః 
  86. ఓం సత్యధర్మపరాయణయ నమః 
  87. ఓం సిద్దేశ్వరాయ నమః 
  88. ఓం సిద్ద సంకల్పాయ నమః 
  89. ఓం యోకేశ్వరాయ నమః 
  90. ఓం భగవతే నమః                                                 
  91. ఓం భాక్తవత్సలాయ నమః 
  92. ఓం సత్పురుషాయ నమః 
  93. ఓం పురుషోత్తమాయ నమః 
  94. ఓం సత్యతత్వ బోధకాయ నమః 
  95. ఓం కామాది షడ్వైరిద్వంసినే నమః 
  96. ఓం అభేదానందానుభవ ప్రదాయ నమః 
  97. ఓం సమసర్వమత సమ్మతాయ నమః 
  98. ఓం శ్రీ దక్షినాముర్తయే నమః 
  99. ఓం శ్రీ వేంకటేశ రమణయ నమః 
  100. ఓం అద్భుతనందచార్యాయ నమః 
  101. ఓం ప్రపంనర్తిహరాయ నమః 
  102. ఓం సంసార సర్వదుక్ఖ క్షయకరాయ నమః 
  103. ఓం సర్వవిత్సర్వతోముఖాయ నమః 
  104. ఓం సర్వన్తర్బహిస్తితాయ నమః  
  105. ఓం సర్వమంగళ కరాయ నమః 
  106. ఓం సర్వాభిష్ట ప్రదాయ నమః 
  107. ఓం సమరస సంమర్గాస్తపకాయ నమః 
  108. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః 

|| శ్రీ సాయి రామ ||
|| శ్రీ సాయి ప్రణామా||

No comments:

Post a Comment