౧. శిరిడికి ఎవరు ఒస్తారో వాలందరి కష్టాలు దూరమవును.
౨. పాదాల కింద మీ దుఖల సాగరమును పెట్టి సమాది మెట్లు ఎకండి.
౩. శరీరమును ఒదిలి వేల్యను కానీ నా భక్తులు పిలిచినా వెంటనే ఒస్తాను.
౪. మనస్సులో ధృడ విశ్వాసం పెట్టండి, ఆశలను సర్వనాశనం చేయండి.
౫. నేను ఎపట్టికి అమరుడను అని తెలుసుకో, అనుబూతిపొంద్ది నిజాని గుర్తించు.
౬. నన్ను శరణు అని, ఒట్టి చేతులతో ఎవరైనా వెళ్లుంటే నాకు చెప్పు.
౭. ఎవరి భావము ఎ రీతిలోవుందో అలాగే ఉంటుంది నా మనసుయొక్క రూపము.
౮. నీ బాధ్యత నాది, నా ఈ మాట ఎప్పటికి అబ్భధం కాదు.
౯. నీవు అడిగేవి దూరంలేదు ఒచ్చి తీసుకో.
౧౦. నాలో లీనం అయ్యే వచనములు మనసులో తలుచుకున్నవారి రుణం ఎపట్టికి తిర్చుకోలేను.
౧౧. నన్ను శరణుకోరి ఒచ్చిన భక్తుడే ధన్యుడు ధన్యుడు అనన్యము.
|| శ్రీ సాయి ప్రణామా ||
No comments:
Post a Comment