|| శ్రీ సాయి రామ || |
1. జయమంగళ హారతి
శుభమంగళ హారతి
సాధ్గురునాథ సాయి
సచ్చిదానంద సాయి
మంగళ హారతి
జయ మంగళ హారతి
2. సుందరవదనా సాయి
మంగళ హారతి
జయ మంగళ హారతి
పంకజలోచన సాయి
సంకటమోచన Sai
మంగళ హారతి
జయ మంగళ హారతి
3. పావన చరన సాయి
మంగళ హారతి
మంగళ హారతి
జయ మంగళ హారతి
భవ భయ హరణ సాయి
భక్తోద్ధారణ సాయి
మంగళ హారతి
జయ మంగళ హారతి
4. పరమ కృపాకర సాయి
మంగళ హారతి
జయ మంగళ హారతి
సాధు స్వరూప సాయి
జ్ఞాన ప్రదిపా సాయి
మంగళ హారతి
జయ మంగళ హారతి
5. శ్రీ అవధూత సాయి
మంగళ హారతి
జయ మంగళ హారతి
ద్వారకామాయి సాయి
సౌఖ్యప్రదయా సాయి
సౌఖ్యప్రదయా సాయి
మంగళ హారతి
జయ మంగళ హారతి
6. స్వరమతార్యా సాయి
మంగళ హారతి
జయ మంగళ హారతి
సద్ధర్మచారి సాయి
సద్బ్రహ్మచారి సాయి
మంగళ హారతి
జయ మంగళ హారతి
7. బ్రహ్మ విష్ణు శివసాయి
మంగళ హారతి
జయ మంగళ హారతి
ఆయోని సంభావ సాయి
అనంత వైభవ సాయి
మంగళ హారతి
జయ మంగళ హారతి
8. సర్వశక్తిమయ సాయి
మంగళ హారతి
జయ మంగళ హారతి
దయార్ద్ర హృదయా సాయి
దానకోటి ప్రియ సాయి
మంగళ హారతి
జయ మంగళ హారతి
|| శ్రీ సాయి ప్రణామా ||
No comments:
Post a Comment