Friday, 10 February 2012

|| చిన్నటి సాయి బజానా ||

|| జగత్పతే హరి సాయి గోపాల
   జగదోద్ధార సాయి నంద లాల ||

|| మధురాది పతే కృష్ణ గోపాల
  మధుర మధుర హే గాన విలోల
  జగదోద్దార సాయి నంద లాల ||

|| సాయి నంద లాల జై జై గోపాల ||


|| శ్రీ సాయి రామ ||
|| శ్రీ సాయి ప్రణామా ||

No comments:

Post a Comment