|| నీవు సాయి మార్గమును అనుసరిస్తే,
నీవు సంతోషపు రోజులను పొందగలవు;
ఎక్కడ శ్రద్ధ [నమ్మికము] ఉండునో,
అక్కడ ప్రేమ ఉండును;
ఎక్కడ ప్రేమ ఉండునో,
అక్కడ నెమ్మది[శాంతము] ఉండును;
ఎక్కడ నెమ్మది[శాంతము] ఉండునో,
అక్కడ ' సాయి ' ఉంటారు;
ఎక్కడ ' సాయి ఉంటారో,
అక్కడ కొరతలు[అవసరాలు] ఉండవు;
ఎక్కడ కొరతలు[అవసరాలు] ఉండవో,
అదే సాయి పవిత్ర స్థలము ||
సంజయ్ కే. పరల్కర్
శ్రీ సాయి లీల, ఏప్రిల్ ౧౯౮౮
|| శ్రీ సాయి రామ || |
|| శ్రీ సాయి ప్రణామా ||
No comments:
Post a Comment